Prabhas Beats Pawan Kalyan, Mahesh Babu & Jr NTR || Filmibeat Telugu

2019-06-13 2,118

Saaho's teaser has started off its tryst with records in style and Prabhas has overtaken the likes of Pawan Kalyan and Mahesh Babu with Saaho teaser. Reportedly, Saaho teaser that had released in the online circuits at 11:23 AM has already fetched 100K likes on YouTube. What is even more striking is the fact that the teaser has touched the 100K likes mark within just 26 minutes.
#saaho
#saahoteaser
#saahoteaserday
#prabhas
#pawankalyan
#maheshbabu
#jrntr
#shraddhakapoor

ప్రభాస్ సినిమా రిలీజ్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న అభిమానులకు, ప్రేక్షకులకు సాహో టీజర్ గొప్ప రిలీఫ్‌ను ఇచ్చేసింది. గురువారం (జూన్ 13న) విడుదలైన టీజర్ కొద్ది గంటల వ్యవధిలోనే రికార్డులు సృష్టిస్తున్నది. బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ నటిస్తున్న సినిమాపై భారీగా అంచనాలు పెరిగాయి. అలాంటి అంచనాలను దృష్టిలో పెట్టుకొని టీజర్‌ను ఇంటర్నేషనల్ స్థాయిలో కట్ చేశారు. తాజాగా ప్రభాస్ టీజర్ పవన్ కల్యాణ్, ఎన్టీఆర్, మహేష్ లాంటి హీరోల టీజర్ల రికార్డులను తిరుగరాస్తున్నది